News January 3, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

✒ తేది: జనవరి 3, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 25, 2026
చరిత్రకు సాక్ష్యం.. ధూళికట్ట బౌద్ధ స్తూపం!

PDPL(D) ఎలిగేడు(M) వడాఖాపూర్ శివార్లలో అతిప్రాచీన బౌద్ధక్షేత్రం చరిత్రకు ఆనవాలుగా నిలుస్తోంది. 1975-76 తవ్వకాల్లో బయటపడ్డ ఈ స్తూపం 132 అడుగుల వ్యాసంతో, అద్భుతమైన చక్రాకారంలో ఉంది. ఇక్కడ లభించిన నాగ శిల్పాలు, శాసనాలు బౌద్ధ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు ఇది విదేశీ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పర్యాటక కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News January 25, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ ధర ₹290-300, కామారెడ్డిలో ₹280, వరంగల్లో ₹290గా ఉంది. విశాఖలో ₹280, తిరుపతిలో ₹240-270, నంద్యాలలో ₹240-280 చిత్తూరు, బాపట్ల, గుంటూరులో ₹280-300, విజయవాడలో ₹310-330 వరకు పలుకుతోంది. ఇక కిలో మటన్ ధర ₹800-1000 వరకు ఉంది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 25, 2026
NHAIలో 40 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్(సివిల్) అర్హతగల వారు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. గేట్ -2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. బేసిక్ పే రూ.56,100-రూ.1,77,500గా ఉంది. వెబ్సైట్: https://nhai.gov.in/


