News March 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 5, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.24 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News March 30, 2026
ప్రకాశ్‌రాజ్ తల్లి కన్నుమూత

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత(86) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన ఇంట్లోనే ఆమె తుదిశ్వాస విడిచారు. సాయంత్రం సువర్ణలత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 30, 2026
AP హైకోర్టులో 300 పోస్టులు.. నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాల కోసం https://aphc.gov.in/ చూడండి.
News March 30, 2026
డిసెంబర్ వరకు ‘సిమ్ బైండింగ్’ గడువు!

వాట్సాప్, టెలిగ్రామ్, షేర్‌చాట్ వంటి యాప్‌లు ఫోన్‌లోని సిమ్ కార్డ్‌తో కచ్చితంగా లింక్ అయి ఉండాలన్న ‘సిమ్ బైండింగ్’ నిబంధన గడువును డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్(DoT) పెంచనుంది. వాస్తవానికి మార్చి 1 నుంచే ఇది <<19270253>>అమల్లోకి<<>> వచ్చింది. కానీ అమలులో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కరానికి సమయం కావాలని మొబైల్ కంపెనీలు కోరాయి. కాగా యాప్స్ దుర్వినియోగం, సైబర్ నేరాల కట్టడికి DoT ఈ నిర్ణయం తీసుకుంది.


