News April 28, 2024

నేటి టాప్ న్యూస్

image

* కాంగ్రెస్ దక్షిణభారత్‌ను ప్రత్యేక దేశం చేయమంటుంది: PM మోదీ
* మేనిఫెస్టో విడుదల చేసిన CM జగన్
* కేసీఆర్ ‘కరెంట్ కట్’ మాటలు అబద్ధం: CM రేవంత్
* ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి కేసీఆర్ ఎంట్రీ
* తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు
* ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
* ప్రభాస్ ‘కల్కి’ జూన్ 27న విడుదల
* నేను దిగిపోగానే కరెంట్ ఎందుకు పోతోంది?: KCR

Similar News

News November 28, 2025

మేడారంలో వనదేవతల దర్శనానికి 8 క్యూలైన్లు: ములుగు ఎస్పీ

image

మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అదనంగా మరో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని ములుగు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మొత్తం ఎనిమిది క్యూలైన్ల ద్వారా భక్తులను గద్దెల వద్దకు అనుమతిస్తామన్నారు. 3 గేట్ల ద్వారా బయటకు పంపిస్తామని తెలిపారు. ఈసారి మహా జాతరకు 1.50 కోట్ల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తల్లుల దర్శనానికి అందరికీ ఒకటే నిబంధన అమలు చేస్తామన్నారు.

News November 28, 2025

VKB: టీఈ పోల్ యాప్‌ను వినియోగించుకోండి: కలెక్టర్

image

టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కావాలసిన సమాచారాన్ని పొందవచ్చునని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ ను పొందవచ్చునని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదును కూడా యాప్ ద్వారా తెలియచేయవచ్చునని తెలిపారు.