News May 19, 2024

రేపే 5వ విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు 5వ విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. రాహుల్ గాంధీ(రాయ్ బరేలీ), స్మృతి ఇరానీ(అమేథీ), రాజ్‌నాథ్ సింగ్(లక్నో), బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్(కేసర్‌గంజ్), లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య(సరన్), రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్(హాజీపూర్) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Similar News

News December 3, 2025

ఉత్కంఠగా భారత్-సౌతాఫ్రికా మ్యాచ్

image

భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే ఉత్కంఠకు దారి తీస్తోంది. సఫారీ జట్టు విజయానికి 72 బంతుల్లో 100 రన్స్ కావాలి. భారత్ గెలుపునకు 7 వికెట్లు అవసరం. ప్రస్తుతం క్రీజులో ఉన్న బ్రీట్జ్‌కే(49), బ్రేవిస్(31) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరినీ ఔట్ చేస్తే ఇండియా విజయావకాశాలు మెరుగవుతాయి. ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? COMMENT

వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?

image

మనిషి మనుగడ, రక్షణకు దోహదపడుతున్న నివాసాలు, నిర్మాణాల గురించి వివరించేదే వాస్తుశాస్త్రం అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. వాస్తు అంటే వాస్తవం అని, వస్తువు అమరిక వినియోగంతో ప్రయోజనం కలిగించేదే వాస్తు శాస్త్రమని అంటున్నారు. ‘పకృతిలో జరిగే మార్పులు, సమయం, అవగాహన, అనుభవాల వ్యత్యాసాల వల్ల వాస్తు ఫలితాలలో మార్పులు సంభవించవచ్చు. వీటికి ఎవరూ అతీతులు కారు’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>