News December 25, 2024

రేపే రిజల్ట్స్

image

ఛార్టెడ్ అకౌంటెంట్స్(CA)-నవంబర్ పరీక్షల తుది ఫలితాలను రేపు(26న) సాయంత్రం విడుదల చేయనున్నట్లు ICAI ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు <>icai.nic.in<<>> వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది నవంబర్ 3, 5, 7వ తేదీల్లో సీఎ ఎగ్జామ్స్ జరిగాయి.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.