News September 1, 2024
తీవ్ర విషాదం: 11 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మృతి
ఝార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఫిజికల్ టెస్టుల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో 11 మంది మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 30 మధ్య పలు జిల్లాల్లో ఈ ఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిని అసహజ మరణాలుగా పేర్కొంటూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్వహణ లోపం వల్లే ఈ మరణాలు సంభవించాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
Similar News
News February 2, 2025
రైల్వేకు కేటాయింపులు ఇలా(రూ.కోట్లలో)
✒ మొత్తం బడ్జెట్- 2,65,200
✒ ఉద్యోగుల పెన్షన్ ఫండ్- 66,000
✒ రైల్వే సేఫ్టీ ఫండ్- 45,000
✒ కొత్త లైన్ల నిర్మాణం- 32,235
✒ లైన్ల డబ్లింగ్- 32,000
✒ గేజ్ లైన్లుగా మార్పునకు- 4,500
✒ విద్యుత్ లైన్లు- 6,150
✒ సిబ్బంది సంక్షేమం- 833
✒ ఉద్యోగుల శిక్షణ- 301
News February 2, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఫిబ్రవరి 02, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
✒ ఇష: రాత్రి 7.26 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 2, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.