News July 26, 2024
మేడారంలో విషాదం.. మరో పూజారి మృతి

TG: ములుగు(D) మేడారంలో పూజారులు మృతిచెందడం విషాదాన్ని నింపుతోంది. వారం రోజుల కిందట సమ్మక్క పూజారి ముత్తయ్య అనారోగ్యంతో చనిపోగా, ఇవాళ సారలమ్మ పూజారి కాకా సంపత్ మృతిచెందారు. కన్నెపల్లికి చెందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 5 నెలల క్రితం దశరథం అనే పూజారి, దాదాపు ఏడాది క్రితం అతని సోదరుడు లక్ష్మణరావు కూడా అనారోగ్యంతోనే చనిపోయారు. ఏడాదిన్నర కాలంలోనే మొత్తం నలుగురు పూజారులు కన్నుమూశారు.
Similar News
News December 6, 2025
కృష్ణా: పరీక్ష రాసి ఇంటికి వస్తూ.. విద్యార్థిని మృతి

మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18) గుంటూరు (D) తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈమె SRM యూనివర్సిటీలో BBA చదువుతోంది. యూనివర్సిటీలో పరీక్షకు హాజరై స్నేహితుడితో కలిసి బైకుపై విజయవాడకు వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ క్రమంలో ఓ లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్నేహితుడు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


