News November 17, 2024
Trending: దేశంలో పుష్ప-2 మేనియా

భారత్‌లో ఆదివారం ఏం నడుస్తోంది అని ఎవరైనా ప్రశ్నిస్తే, పుష్ప-2 ట్రైలర్ నడుస్తోందని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. Xలో ఇదే ట్రెండింగ్‌లో ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు మరో 3 రోజుల్లో జరుగుతున్నా రాజకీయ అంశాలను తలదన్ని పుష్ప క్రేజ్ నడుస్తోంది. తరువాత నయనతార-ధనుష్ వివాదం, కుంగువపై <<14634886>>జ్యోతిక<<>> స్పందన ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Similar News
News November 23, 2025
శుభ సమయం (23-11-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల తదియ సా.4.32 వరకు
✒ నక్షత్రం: మూల సా.5.46 వరకు
✒ శుభ సమయాలు: ఉ.8.35-9.15, మ.3.00-3.15
✒ రాహుకాలం: సా.4.30-6.00
✒ యమగండం: మ.12.00-1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13
✒ వర్జ్యం: సా.4.01-5.45, తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: ఉ.10.46-మ.12.30
News November 23, 2025
శుభ సమయం (23-11-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల తదియ సా.4.32 వరకు
✒ నక్షత్రం: మూల సా.5.46 వరకు
✒ శుభ సమయాలు: ఉ.8.35-9.15, మ.3.00-3.15
✒ రాహుకాలం: సా.4.30-6.00
✒ యమగండం: మ.12.00-1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13
✒ వర్జ్యం: సా.4.01-5.45, తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: ఉ.10.46-మ.12.30
News November 23, 2025
శుభ సమయం (23-11-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల తదియ సా.4.32 వరకు
✒ నక్షత్రం: మూల సా.5.46 వరకు
✒ శుభ సమయాలు: ఉ.8.35-9.15, మ.3.00-3.15
✒ రాహుకాలం: సా.4.30-6.00
✒ యమగండం: మ.12.00-1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13
✒ వర్జ్యం: సా.4.01-5.45, తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: ఉ.10.46-మ.12.30


