News November 9, 2024

ట్రంప్‌ను గెలిపించారని పురుషులతో శృంగారానికి నో!

image

అమెరికాలో ట్రంప్ గెలవడం పురుషులపై మహిళల కోపానికి కారణమైంది. అబార్షన్‌లు, ఇతర హక్కుల విషయంలో ట్రంప్ వైఖరిని మహిళలు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పురుషుల ఓట్ల వల్లే ట్రంప్ గెలిచారని భావిస్తూ వారితో పెళ్లి, శృంగారం, పిల్లలు వంటి బంధాలు పెట్టుకోమని కొందరు మహిళలు ఉద్యమిస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియా ట్రెండ్ అని, ఉద్యమం కాదని మరికొందరు అంటున్నారు.

Similar News

News February 16, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 16, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 16, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.