News March 31, 2024
ట్విటర్‌లో ‘Click Here’ మీరూ ట్రై చేయండి..
మొదటగా Click Here ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత <<12959778>>ట్విటర్<<>> ఖాతా ఓపెన్ చేయగానే ‘పోస్ట్’ని క్లిక్ చేయండి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ హియర్ ఇమేజ్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇమేజ్ కింద ట్యాగ్, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ సెలక్ట్ చేసుకోండి. పైన Alt అని చూపిస్తుంది. ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. రైట్ కార్నర్‌లో సేవ్ చేసిన తర్వాత మీరు పోస్ట్ చేయాలి.
Similar News
News December 30, 2024
శుభ ముహూర్తం (30-12-2024)
✒ తిథి: అమావాస్య తె.4:04 వరకు
✒ నక్షత్రం: మూల రా.12.35 వరకు
✒ శుభ సమయం: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12 వరకు. తిరిగి మ. 2.46 నుంచి 3.34 వరకు
✒ వర్జ్యం: రా. 10.55 నుంచి 12.34 వరకు
✒ అమృత ఘడియలు: సా. 5.54 నుంచి 7.33 వరకు
News December 30, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 30, 2024
TODAY HEADLINES
* ANR వల్లే మరోస్థాయికి టాలీవుడ్ ఖ్యాతి: మోదీ
* ఏపీలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
* ఏపీలో సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు
* ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి!
* ఏపీలో రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్లు
* తిరుమలలో అందరినీ సమానంగా చూడాలి: శ్రీనివాస్ గౌడ్
* అల్లు అర్జున్‌కు ఓయూ జేఏసీ హెచ్చరికలు
* టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్‌కు అరుదైన గౌరవం
*రామ్‌చరణ్ భారీ కటౌట్.. ప్రపంచ రికార్డు