News April 28, 2024

‘TTC ఉత్తీర్ణత అయిన వారికి గుడ్ న్యూస్’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో TTC(టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు) లోయర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి మే 1 నుంచి జూన్ 13 వరకు శిక్షణ ఉంటుందని తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని,HYD,హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఈ జిల్లాలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

Similar News

News December 5, 2025

MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

image

✒అతివేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.