News January 31, 2025
రథసప్తమికి టీటీడీ కీలక నిర్ణయాలు

వచ్చే నెల 4న రథ సప్తమి సందర్భంగా TTD కీలక నిర్ణయాల్ని తీసుకుంది. అవి..
☞ ఆరోజు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు. ఆర్జిత సేవల ఏకాంత నిర్వహణ.
☞ సర్వదర్శనం టోకెన్ల రద్దు. భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా అనుమతి.
☞ మాడవీధుల్లో వాహనసేవల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు.
☞ మాడవీధుల్లో భక్తులకు రక్షణకు ప్రత్యేక షెడ్లు.
☞ ఆరోజు 8 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులోకి.
Similar News
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్