News August 8, 2024

TU పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TU పరిధిలోని పీజీ 2వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, BLISC 2వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలని కోరారు.

Similar News

News November 17, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.