News December 31, 2024
రేషన్ బియ్యం మాయం కేసులో ట్విస్ట్

AP: మచిలీపట్నం రేషన్ <<15027538>>బియ్యం<<>> మాయం కేసులో ట్విస్ట్ నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నానిని బందర్ తాలూకా పోలీసులు A6గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకే నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు ఇప్పటికే అరెస్టైన వారు ఇచ్చిన సమాచారంతో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. A1గా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధకు బందర్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


