News November 10, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి రెండు ట్రైలర్లు?

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రెండు ట్రైలర్లు వస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్లో చరణ్ లుక్స్, తమన్ బీజీఎంకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ, కీలక పాత్రలో అంజలి కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
Similar News
News November 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 9, 2025
శుభ సమయం (09-11-2025) ఆదివారం

✒ తిథి: బహుళ చవితి ఉ.9.54 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.2.23 వరకు
✒ శుభ సమయాలు: ఆరుద్ర శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: ఉ.11.40-మ.1.10
✒ అమృత ఘడియలు: సా.4.56-సా.6.26
News November 9, 2025
HEADLINES

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు


