News July 29, 2024
అల్ట్రాటెక్-ఇండియా సిమెంట్స్ డీల్.. CSKపై ప్రభావమెంత?

ఇండియా సిమెంట్స్ కంపెనీలోని వాటాను N.శ్రీనివాసన్ అల్ట్రాటెక్ సిమెంట్కు విక్రయించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. IPL టీమ్ CSKకు ఆయన యజమానిగా వ్యవహరిస్తున్నారు. దీంతో CSK భవిష్యత్తు ఏంటనే సందేహాలు మొదలయ్యాయి. కానీ CSK టీమ్ను చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్(CSKCL) నిర్వహిస్తోందని సంస్థ పేర్కొంది. ఇండియా సిమెంట్స్-అల్ట్రాటెక్ సిమెంట్ డీల్ CSKపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


