News January 19, 2025

టీటీడీ అధికారులతో కేంద్ర హోంశాఖ సమీక్ష రద్దు

image

AP: తిరుమలలో వరుస ఘటనలపై <<15189764>>సమీక్ష విషయంలో<<>> కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీకి ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. దీంతో టీటీడీ అధికారులతో సమావేశం రద్దు చేస్తున్నట్లు హోంశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ లేఖపై చంద్రబాబు ఫిర్యాదుతో అమిత్ షా తాజాగా ఆదేశాలు ఇచ్చారు.

Similar News

News November 29, 2025

సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

image

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు.