News July 26, 2024
UPDATE.. పునుగులు కొనిస్తానని తీసుకెళ్లి..!

ఏలూరు జిల్లా కుక్కునూరులో బాలిక(7)పై <<13712611>>అత్యాచార ఘటనకు<<>> సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వివరాల ప్రకారం.. వెంకటేశ్(24) అనే వ్యక్తి పునుగులు కొనిస్తానని ఇద్దరు బాలికలను ట్రాక్టర్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.