News May 20, 2024
UPDATE: జంగారెడ్డిగూడెంలో ACCIDENT.. యువకుడు మృతి

జంగారెడ్డిగూడెం శివారు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వివరాలు.. పట్టణానికి చెందిన కోన సాయి (23) మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మిత్రుడు రాజ్‌కుమార్‌ను జగన్నాథపురంలో వదిలిపెట్టేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయి మృతిచెందగా గాయపడిన రాజ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 22, 2026
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.