News February 18, 2025

6.4% వద్దే పట్టణ నిరుద్యోగ రేటు

image

FY25 Q3లో భారత పట్టణ నిరుద్యోగ రేటు 6.4% వద్ద యథాతథంగా ఉంది. మహిళల నిరుద్యోగ రేటు 8.4 నుంచి 8.1కి తగ్గగా పురుషులది 5.7 నుంచి 5.8కు పెరిగింది. గత త్రైమాసికంలో 5.4%కు తగ్గిన ఎకానమీ గ్రోత్ ప్రస్తుతం పుంజుకున్నప్పటికీ నిరుద్యోగ రేటులో మార్పేమీ లేకపోవడం గమనార్హం. ఇక లేబర్ ఫోర్స్‌లో స్త్రీల భాగస్వామ్యం తగ్గినట్టు పీరియాడిక్ లేబర్ సర్వే పేర్కొంది. రెగ్యులర్‌గా శాలరీ పొందుతున్న వర్క్‌ఫోర్స్ 49.4%గా ఉంది.

Similar News

News November 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.