News April 14, 2024

ఫుట్‌బాల్ ప్లేయర్‌తో ఊర్వశీ రౌతేలా డేటింగ్!

image

నటి ఊర్వశీ రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంతో ఆమె క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అయితే వీటిపై పంత్ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఈ భామ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కరీమ్ బెంజెమాతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ‘బెంజెమాతో డేటింగ్ చేస్తున్నారా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 11, 2026

ప్రాపర్టీ కొంటున్నారా? ఈ సర్టిఫికెట్లు చూసుకోండి

image

*టైటిల్ డీడ్: విక్రయదారుడికి అమ్మే ఆస్తిపై హక్కులు ఉన్నట్లు నిరూపిస్తుంది.
*మదర్ డీడ్: సదరు ల్యాండ్ ఓనర్షిప్ హిస్టరీ తెలుసుకోవచ్చు.
*ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC): లోన్లు, లీగల్‌గా క్లియర్‌గా ఉన్నట్లు నిర్ధారిస్తుంది
*NALA కన్వర్షన్ సర్టిఫికెట్: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసినట్లు తేలుస్తుంది. *పట్టా సర్టిఫికెట్: ప్రభుత్వ రికార్డుల్లో ప్రాపర్టీని చూపిస్తుంది.

News March 11, 2026

20 నెలల్లో రూ.3.20 లక్షల కోట్ల అప్పులు: జగన్

image

AP: సీఎం చంద్రబాబు 20 నెలల్లో రూ.3.20 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. తాము కరోనా పరిస్థితుల్లోనూ తక్కువగానే అప్పులు చేశామని, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదని, చంద్రబాబు బిల్డప్ మాత్రమే ఇస్తున్నారని ఫైరయ్యారు. అసెంబ్లీలోనూ అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారని, ఆ సమావేశాల వల్ల ఒరిగిందేమీ లేదని ప్రెస్ మీట్‌లో మండిపడ్డారు.

News March 11, 2026

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆహారపదార్థాలను ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS, టైప్‌2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.