News January 30, 2025
చైనా DeepSeek AIపై అమెరికా నిఘా

అమెరికా జాతీయ భద్రతపై చైనా AI యాప్ DeepSeek చూపే ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. DeepSeek వృద్ధిలో ప్రాపర్టీ థెఫ్ట్ జరిగి ఉండవచ్చని డొనాల్డ్ ట్రంప్ AI, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్ అనుమానించారు. AIలో ‘డిస్టిలేషన్’ అనే టెక్నిక్ ఉందని, దీని ద్వారా ఒక AI మోడల్ మరొక మోడల్ నుంచి నేర్చుకుంటుందని, ఇదే DeepSeek విజయానికి కారణం కావచ్చన్నారు.
Similar News
News December 6, 2025
డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం
News December 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.