News January 9, 2026

V2Vతో ప్రమాదాలకు చెక్!

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం ఇకపై అన్ని కొత్త కార్లలో V2V కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేయనున్న <<18804841>>విషయం<<>> తెలిసిందే. ఈ సాంకేతికత ద్వారా వాహనాలు తమ వేగం, దిశ వంటి సమాచారాన్ని ఒకదానితో ఒకటి పంచుకుంటాయి. ఢీకొనే ప్రమాదం ఉంటే డ్రైవర్లను ముందుగానే హెచ్చరిస్తాయి. ప్రమాదకర మలుపుల్లో కూడా ఈ వైర్లెస్ టెక్నాలజీ భద్రతను పెంచుతుంది. వాహనాల మధ్య సమన్వయం పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి.

Similar News

News January 24, 2026

పట్టు వస్త్రాలు సమర్పించిన బండారు శ్రావణి

image

బుక్కరాయసముద్రం శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఆమె కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

News January 24, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.