News September 15, 2024

జోన్‌లోనే అతిపెద్ద వందేభారత్ రైలు

image

సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ <<14097101>>రైలును <<>>ప్రధాని మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. 20 కోచ్‌లతో నడిచే ఈ రైలు జోన్‌లో ప్రయాణించే వాటిలో అతిపెద్దదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-బెంగళూరు వందేభారత్ 8 కోచ్‌లతో నడుస్తుండగా, విశాఖ, తిరుపతి వెళ్లేవి 16 కోచ్‌లతో నడుస్తున్నాయి. రేపు ప్రారంభమయ్యే వందేభారత్ 20 కోచ్‌లతో నడవనుంది. 2 ఎగ్జిక్యూటివ్, 18 ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.

Similar News

News February 5, 2026

ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

image

✒1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒1990: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్(ఫొటోలో) జననం

News February 5, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.