News September 1, 2024

వందేభారత్ స్లీపర్ రైళ్లు(PHOTOS)

image

వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. 500-600కి.మీ పైబడి దూరం ప్రయాణించేలా ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని తయారు చేస్తున్న BEML ప్లాంట్ తాజాగా ఫొటోలు విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక స్లీపర్ బెర్త్‌లు, ఛార్జింగ్ సాకెట్లు, బెడ్ ల్యాంప్స్‌తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Similar News

News November 29, 2025

లింగంపల్లి స్టేషన్ అభివృద్ధి చేయాలి: రవికుమార్ యాదవ్ విజ్ఞప్తి!

image

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ పరిశీలించారు. సికింద్రాబాద్, నాంపల్లి టెర్మినల్స్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 45 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. లింగంపల్లిని కూడా అభివృద్ధి చేయాలని రవికుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

News November 29, 2025

క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

image

ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.