News July 12, 2024

థాయ్‌ల్యాండ్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ వివాహం

image

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న చెన్నైలో రిసెప్షన్ జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లిని మాత్రం థాయ్‌ల్యాండ్‌లో ఓ బీచ్ రిసార్ట్‌లో అతి తక్కువమంది కుటుంబీకుల సమక్షంలో చేసుకున్నారు. దక్షిణ భారత సంప్రదాయంలో ఈ నెల 10న పెళ్లి జరగ్గా ఫొటోలు ఆలస్యంగా బయటికొచ్చాయి.

Similar News

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.