News June 29, 2024

ప్రధాని మోదీకి వివాహ ఆహ్వానం అందించిన వరలక్ష్మి

image

నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్‌దేవ్‌ల వివాహం జులై 2న థాయ్‌లాండ్‌లో జరగనుంది. ఈక్రమంలో వరలక్ష్మి పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలిసి చెన్నైలో జరిగే రిసెప్షన్‌కి ఆహ్వానిస్తున్నారు. తాజాగా తండ్రి శరత్ కుమార్, రాధికతోపాటు కాబోయే దంపతులు ప్రధాని మోదీని కలిశారు. రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు అందించి ఆయనను ఆహ్వానించారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తమకు టైమ్ ఇచ్చినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News April 10, 2026

గంట దాటాకే పేమెంట్.. మరి ఎమర్జెన్సీ ఉంటే?

image

₹10 వేల పైబడిన డిజిటల్ పేమెంట్స్ గంట తర్వాతే పూర్తయ్యేలా RBI <<19611951>>ప్రతిపాదనలు<<>> సిద్ధం చేసింది. ఆలోపు కస్టమర్లు డౌట్ వస్తే లావాదేవీని క్యాన్సిల్ చేయొచ్చు. మరి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి డబ్బు పంపాల్సి వస్తే పరిస్థితేంటని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కొత్త వ్యక్తులకు చేసే మొదటి పేమెంట్‌కే ఇది వర్తించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. RBI నుంచి పూర్తి గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్?