News January 29, 2025

వరుణ్ చక్రవర్తి వరల్డ్ రికార్డు

image

టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్ చక్రవర్తి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో రెండు ఓటముల్లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆయన ఈ ఫీట్ సాధించారు. 2024లో సౌతాఫ్రికాపై ఓడిన మ్యాచులోనూ 5 వికెట్ల ప్రదర్శన చేయగా వృథాగా మారింది. ఇండియా గత 31 మ్యాచుల్లో మూడింట్లో ఓటమి పాలైంది. అందులో ఈ రెండు మ్యాచులు ఉన్నాయి.

Similar News

News November 18, 2025

APCRDAలో ఉద్యోగాలు

image

అమరావతి <>APCRDA<<>> కన్సల్టెంట్, సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, పీజీ(మాస్టర్ ఇన్ బిజినెస్ ఆపరేషన్ లేదా కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://crda.ap.gov.in/