News April 25, 2024
రాయ్‌బరేలీ నుంచి వరుణ్ గాంధీ?

లోక్‌సభ సీట్ల కేటాయింపులో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా ఉన్న రాయ్‌బరేలీ స్థానాన్ని వరుణ్ గాంధీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే వరుణ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రియాంక గాంధీ వాద్రాను బరిలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆఫర్‌పై వరుణ్ స్పందించాల్సి ఉంది.
Similar News
News January 17, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ట్రంప్ ఆంక్షలు.. చాబహార్ పోర్టుపై భారత్ స్పందన ఇదే

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్‌లు వేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టు నుంచి భారత్ తప్పుకుంటుందనే వార్తలపై విదేశాంగశాఖ స్పందించింది. US ఇచ్చిన మినహాయింపులు ఏప్రిల్ వరకు ఉన్నాయని, ఈ అంశంపై సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. మధ్య ఆసియాతో వాణిజ్యానికి ఈ పోర్టు కీలకం కానుంది.