News March 9, 2025
ఆసుపత్రిలో చేరిన ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం ధన్‌ఖడ్‌ను క్రిటికల్ కేర్ యూనిట్(CCU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజీ విభాగం అధిపతి డా. రాజీవ్ నారంగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


