News August 7, 2024

వినేశ్.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్‌: మోదీ

image

ఒలింపిక్స్: అనర్హత వేటు పడిన వినేశ్ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. ఆమె ఛాంపియన్లలో ఛాంపియన్ అంటూ కొనియాడారు. ‘వినేశ్. మీరు భారత్‌కు గర్వకారణం. ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. ఈరోజు జరిగింది బాధిస్తోంది. నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను. అదే సమయంలో మీ పట్టుదల నాకు తెలుసు. సవాళ్లను ఎదుర్కోవడమే మీ సహజతత్వం. మళ్లీ బలంగా పుంజుకోండి. మీ గెలుపుకోసం చూస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

News March 27, 2026

సిలిండర్ ఇవ్వండి.. నెలరోజులు ఫ్రీగా బిర్యానీ తినండి!

image

తమిళనాడు హోసూరులో ఓ హోటల్ ఓనర్ పెట్టిన వినూత్న ఆఫర్ ఇది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడే పరిస్థితి వచ్చింది. దీంతో యజమాని అశోక్ ఇలా ప్రకటించడంతో SMలో వైరల్‌ అయింది. ఫుల్ సిలిండర్‌ తీసుకొని, వెంటనే దానికైన డబ్బులు, ఖాళీ సిలిండర్ ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో గత 15 రోజుల్లో 6 సిలిండర్లు వచ్చినట్లు తెలిపాడు. కానీ సిలిండర్ ఇచ్చినవారిలో ఎవరూ 2-3 రోజులకు మించి ఫ్రీగా బిర్యానీ తినలేదట.