News September 9, 2024

రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు: మంత్రి పొన్నం

image

TG: రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు కఠిన శిక్షలు పడేలా చట్టం తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, సిగ్నల్ జంపింగ్ వంటి విషయాల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. లక్డీకాపూల్‌లో రవాణాశాఖ సాంకేతిక అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

Similar News

News November 24, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

image

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్‌ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.