News June 3, 2024
బెంగాల్‌లో మరోసారి చెలరేగిన హింస.. బీజేపీ కార్యకర్త హత్య

శనివారం ఆఖరి దశ పోలింగ్‌ను ముగించుకున్న బెంగాల్‌లో మరోసారి హింస చెలరేగింది. కృష్ణానగర్‌లోని కాళీగంజ్‌లో దుండగులు హఫీజుల్ షేక్ అనే బీజేపీ కార్యకర్తను కాల్చి చంపారు. ఆపై మొండెం నుంచి వేరు చేసిన తలతో పరారయ్యారు. మరోవైపు సందేశ్‌ఖలిలో హింసకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను మహిళలు అడ్డగించారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


