News April 21, 2024
విశాఖ నార్త్: మరోసారి బీజేపీ వశమవుతుందా?

AP: విశాఖ నార్త్ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014లో BJP, 19లో TDP ఇక్కడ నెగ్గాయి. పొత్తులో భాగంగా ఇక్కడ BJP పోటీ చేస్తోంది. ఈసారి కూడా 2014లో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజే మళ్లీ బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన మద్దతుతో గెలుస్తానని విష్ణు ధీమాగా ఉన్నారు. ఇటు గత ఎన్నికల్లో గంటాపై పోటీ చేసి ఓడిపోయిన కమ్ముల కన్నపరాజుని YCP మరోసారి యుద్ధానికి దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 1, 2026
PHOTO GALLERY: పండు వెన్నెల్లో అందాల రామయ్య పెళ్లి

AP: కడప(D) ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం చూసి వేలాది మంది భక్తులు పులకించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా ఈ నెల 5వ తేదీ వరకు ఒంటిమిట్టలో ఉత్సవాలు కొనసాగనున్నాయి.
News April 1, 2026
రేపు KKRతో SRH ఢీ.. జట్టు ఇదేనా?

IPL: ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన SRH రేపు KKRను ఢీకొట్టనుంది. బౌలర్ల వైఫల్యం ఆ జట్టును వేధిస్తోంది. గాయాలతో బాధపడుతున్న కమిన్స్, బ్రైడన్ కార్స్ రేపు ఆడటం డౌటేనని సమాచారం. లివింగ్‌స్టోన్ జట్టులోకి రావడమూ కష్టమేనని తెలుస్తోంది. దీంతో జట్టులో మార్పులు ఉండకపోవచ్చని నిపుణుల అంచనా.
ప్రిడిక్టెడ్-11: అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అరోరా, అనికేత్, హర్షల్, హర్ష్, జయ్‌దేవ్, ఎషాన్