News January 2, 2025
విశాఖ పోర్టు రికార్డ్

AP: విశాఖ పోర్టు ఏర్పాటైన 9 దశాబ్దాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం సరకు రవాణాలో రికార్డ్ సృష్టించింది. DECతో ముగిసిన మూడో త్రైమాసికానికి 60.28M టన్నుల సరకు రవాణా జరిగింది. పోర్టులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాల వల్లే ఇది సాధ్యమైంది. మరింత మెకనైజేషన్ కోసం టెర్మినళ్ల ఆధునికీకరణ, రహదారుల విస్తరణ, అంతర్గత ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు వెల్లడించారు.
Similar News
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.
News December 13, 2025
బేబీ మసాజ్‌కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.


