News October 3, 2024
వివేకా హత్య కేసు.. నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్‌తోపాటు రూ.25వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్‌కుమార్, శివశంకర్‌రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాశ్‌కు ముందస్తు బెయిల్ లభించింది.
Similar News
News March 27, 2026
సమ్మర్లో చెమటకాయలు రాకుండా ఉండాలంటే?

వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. రోజుకు 2సార్లు స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టే మెడ, చంకలు తదితర చోట్ల యాంటీ ఫంగల్/సాధారణ పౌడర్‌ను చల్లుకోవాలి. 12pm-3pm మధ్య ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. శరీరం చల్లగా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ముఖ్యంగా వేసవిలో పసిపిల్లల చర్మం పట్ల తల్లులు శ్రద్ధ తీసుకోవాలి. వారికి సరిపడా నీళ్లు అందుతున్నాయో లేదో చూసుకోవాలి.

News March 26, 2026
₹20 వేల స్టైపెండ్‌తో NHAIలో ఇంటర్న్‌షిప్!

సమ్మర్లో 2 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు NHAI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 15వ తేదీ వరకు <