News January 3, 2025
VJA: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఈ నెల 17లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ/బీఎస్సీ నర్సింగ్ చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పూర్తి వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్ చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు.
Similar News
News November 25, 2025
కృష్ణా: MLAలకు తలనొప్పిగా మారిన జిల్లాల పునర్విభజన

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.