News January 3, 2025
VJA: ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

విజయవాడలో విషాద ఘటన వెలుగు చూసింది. మాచవరం సీఐ ప్రకాశ్ వివరాల మేరకు.. చుట్టుగుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. తనకు ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. వాళ్లు నిరాకరించడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 10, 2026
కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.
News January 10, 2026
బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్