News December 18, 2024
VJA: బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి జైలు శిక్ష

మైనర్ బాలికను మాయమాటలతో మానభంగం చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని మంగళవారం తీర్పునిచ్చారు. విజయవాడ కొత్తపేటకు చెందిన ఓబాలిక (17) ఓ ఫ్యాన్సీ షాప్‌లో పనిచేసేది. ఈ క్రమంలో 2016లో పిల్ల మోహన్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేశాడు. మోహన్ పై నేరం రుజువుకావడంతో 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించారు.
Similar News
News December 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.