News January 11, 2026
VJA: భవానీ ద్వీపానికి పర్యాటకుల తాకిడి!

విజయవాడలోని కృష్ణా నది భవానీ ద్వీపానికి పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వం దీనిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో, శనివారం ఒక్కరోజే సుమారు 4,500 మంది సందర్శించారు. వీరిలో 4,100 మంది సాధారణ పర్యాటకులు, 212 మంది స్పీడ్ బోటులో వెళ్లినవారు ఉన్నారు. భవిష్యత్తులో ఈ ద్వీపానికి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News January 18, 2026
చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.