News April 2, 2024
చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దుకు ఓటేసినట్లే: సీఎం జగన్

AP: వాలంటీర్లపై EC విధించిన ఆంక్షలపై CM జగన్ స్పందించారు. ‘APR 1 నుంచి వాలంటీర్లు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ చేత ECకి ఫిర్యాదు చేయించారు. జగన్ను నేరుగా ఎదుర్కోలేక.. 68 లక్షల మందికి నష్టం కలిగిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆయనకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దుకు ఓటేసినట్లే’ అని ఫైరయ్యారు.
Similar News
News November 18, 2025
కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.