News June 25, 2024

NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్ బై?

image

NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదితో లక్ష్మణ్ పదవీకాలం ముగియనుంది. మరోసారి ఆయన ఈ పదవి చేపట్టేందుకు ఆసక్తి కనబరచటం లేదని టాక్. ఎన్సీఏ హెడ్ నుంచి తప్పుకున్న తర్వాత కామెంటరీతోపాటు ఐపీఎల్ మెంటార్‌గా ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2021లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.