News June 17, 2024
VZM: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన గజపతినగరం మండలం బంగారమ్మపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాడుతూరి అనూష అలియాస్ తనూజ(20) ఆదివారం అర్ధరాత్రి పశువులశాలలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కొందరు చెబుతున్నారు. అయితే గ్రామానికి చెందిన వ్యక్తి వేధింపుల కారణంగా తన కుమార్తె మృతి చెందినట్లు తండ్రి ఫిర్యాదు మేరకు బొబ్బిలి DSP శ్రీనివాసరావు, గజపతినగరం CI ప్రభాకర్, SI మహేశ్ విచారిస్తున్నారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.