News April 5, 2024
VZM: ఉపాధి హామీ పనులు అమలులో మనమే టాప్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని అమలులో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు జిల్లాలో 2.10 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా 1.18 లక్షల పని దినాలను కల్పించారు. జిల్లాలో 3.21 లక్షల కార్డులపై 5.04 లక్షల కూలీలు ఉపాధి హామీ పనులను వినియోగించుకుంటున్నారు.
Similar News
News February 26, 2026
అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్

ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.