News November 4, 2024
VZM: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో?

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అభ్యర్థుల ఖరారుపై ఇరు ప్రధాన పార్టీలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ స్థానానికి పూర్తిస్థాయిలో వైసీపీకి మెజార్టీ ఉండడంతో.. అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఇప్పటికే సూర్యనారాయణ రాజు కొనసాగుతున్న నేపథ్యంలో పార్వతీపురం జిల్లాకు వెళ్లే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.