News October 20, 2024

VZM: ఏటా నాలుగు చోట్ల‌ డ్వాక్రా ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌లు

image

మహిళా స్వ‌యంశ‌క్తి సంఘాల స‌భ్యులు త‌యారు చేసిన హ‌స్త‌క‌ళాకృతులు, ఉత్ప‌త్తి చేసిన వ‌స్తువులు ఏడాది పొడ‌వునా మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ చెప్పారు. నగరంలో సరస్ ముగింపు సభలో ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఏటా నాలుగు చోట్ల అఖిల భార‌త డ్వాక్రా బ‌జార్ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Similar News

News November 26, 2025

ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

image

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.