News August 6, 2024

VZM: ఏపీ పీజీ సెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్-2024 ప్రవేశాల కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కన్వీనర్, ఏయూ వీసీ జి.శశిభూషణ్‌రావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులు వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://cets.apsche.apgov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Similar News

News April 11, 2026

కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

image

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.

News April 11, 2026

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

image

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.