News August 6, 2024
VZM: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ఐటీఐ కోర్సుల్లో 3వ విడత ప్రవేశాలకు ఈ నెల 26 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ కళాశాలల కన్వీనర్ టీవీ గిరి తెలిపారు. విద్యార్థులు iti.ap.gov.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత యూనిక్ నంబరుతో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసి ఐటీఐలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని చెప్పారు. 29న ప్రభుత్వ, 31న ప్రైవేటు ఐటీఐల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News April 15, 2026
VZM: ‘ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ’

ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్సపై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు. బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు.
News April 15, 2026
ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్‌లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.