News July 20, 2024
VZM: ఐదు నెలల్లో 87 మంది శిశువులు మృతి

శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడం లేదు. కొంతమంది తల్లులకు అవగాహన లోపం..కొన్ని చోట్ల వైద్య సేవల్లో జాప్యంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో మార్చి నెల 16, ఏప్రిల్‌లో 17, మే నెలలో 19, జూన్ లో 25, జులై లో 10 శిశు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇవి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు DMHO బాస్కరరావు తెలిపారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.