News July 12, 2024
VZM: ఒకే పాఠశాలకు 11 ట్రిపుల్ ఐటీ సీట్లు

IIITలో కొత్తవలస మండలం అర్ధాన్నపాలెం ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన 11 విద్యార్థులు సీట్లు సాధించినట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఎం.హేమ వర్షిణి, డి.శ్రావ్య, టి.జగదీశ్, పి.మేఘన, కే.సాహిత, ఎస్.శిరీష, జె.గీతాశ్రీ, షేక్ సమీర నూజివీడులో..డి.అశ్విని, ఎం.లిఖిత, జి.హర్షవర్ధన్‌కు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయన్నారు. విద్యార్థులను పాఠశాల సిబ్బందితో పాటు గ్రామస్థులు అభినందించారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.